Surprise Me!

Ontimitta ZPTC counting : ఒంటిమిట్టలో వార్ వన్ సైడ్. ఓటమి అంచున్న వైసీపీ | Oneindia Telugu

2025-08-14 51 Dailymotion

Ontimitta ZPTC counting : ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కడప మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఓట్లను లెక్కిస్తున్నారు. పులివెందుల ఉప ఎన్నిక కౌంటింగ్‌ను 10 టేబుళ్లపై ఒక రౌండ్‌లో నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్ట ఉప ఎన్నిక కౌంటింగ్‌ను 10 టేబుళ్లపై సుమారు 3 రౌండ్లలో లెక్కించనున్నారు. ఒక్కో టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు చొప్పున ఉన్నారు. సూపర్వైజర్లు 30 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 60 మంది, అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ముగ్గురు, తదితర సిబ్బంది కలిపి దాదాపు 100 మంది విధుల్లో ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం లోపు ఫలితాలు వెల్లడి కావొచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు.

Ontimitta ZPTC by-election counting has started at Maulana Azad National Urdu University, Kadapa.

Pulivendula by-election counting: 1 round, 10 tables

Ontimitta by-election counting: 3 rounds, 10 tables

30 supervisors, 60 counting assistants, 3 assistant statistical officers, and other staff — total around 100 personnel on duty

Tight police security at the counting center

Results likely to be announced by noon

Stay tuned for LIVE updates on the vote counting and final results.

#PulivendulaCounting #ZPTCResults #TDPWinsBig #OntimittaCounting #Boothwiseresults #TDPMajority #TDPVictory #KadapaPolitics #TDPvsYSRCP #BtechRavi #PulivendulaSurprise #PulivendulaSensationalWin #CountingSecrets #PulivendulaCountdown

Also Read

కుప్పం లెక్క సరిచేసిన టీడీపీ ! పులివెందులలో వైసీపీ డిపాజిట్ గల్లంతు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pulivendula-upset-tdp-avenges-kuppam-loss-ycp-forfeits-deposit-447797.html?ref=DMDesc

వైసీపీకి బిగ్ షాక్..! పులివెందుల గడ్డపై టీడీపీ ఘన విజయం..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/big-setback-to-ys-jagan-as-tdp-candidate-latha-reddy-won-pulivendula-zptc-bypoll-447793.html?ref=DMDesc

పులివెందుల, ఒంటిమిట్టలో తొలి ఫలితాలు..! ఆధిక్యంలో వీరే..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-took-first-round-leads-in-pulivendula-and-ontimitta-zptc-bypolls-counting-447785.html?ref=DMDesc

~PR.358~ED.232~HT.286~

Buy Now on CodeCanyon